ಅರ್ಥ : సౌకర్యము కలిగి ఉండే భావన.
ಉದಾಹರಣೆ :
పరిస్థితులకు అనుసారముగా జీవ-జంతువులలో అనుకూల సామర్ధ్యము వస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అనుకూలం, అనువైన, ఒద్దికైన, వాటమైన, సవ్యమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
सजीवों का पर्यावरण के बदलाव के अनुसार स्वयं को उसके अनुकूल करने या बनाने की क्रिया या भाव।
परिस्थिति के अनुसार जीव-जंतुओं में अनुकूलन की क्षमता आ जाती है।The process of adapting to something (such as environmental conditions).
adaptation, adaption, adjustmentಅರ್ಥ : న్యాయంతో సంబంధం కలిగిన.
ಉದಾಹರಣೆ :
న్యాయస్థానంలో న్యాయవాది న్యాయమైన తీర్పును ఇచ్చాడు.
ಸಮಾನಾರ್ಥಕ : తర్కశాస్త్ర సంబంధమైన, ధర్మపరమైన, ధర్మమైన, నీతిగల, న్యాయపరమైన, న్యాయమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ಉದಾಹರಣೆ :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
ಸಮಾನಾರ್ಥಕ : అందమైన, అధ్బుతమైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అనుకూల స్వభావం కలిగిన
ಉದಾಹರಣೆ :
కోడలు అనుగుణమైన స్వభావం వలన ఆ కుటుంబము చాలా సంతోషంగా ఉన్నది.
ಸಮಾನಾರ್ಥಕ : అనుగుణమైన, మంచి, సమంజస్యపూర్ణమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :