ಅರ್ಥ : సువావస గల పసుపు రంగు పువ్వులు వుండే చెట్టు
ಉದಾಹರಣೆ :
అతని ఇంటి ఎదురుగా మల్లె, సంపెంగ చెట్లు ముందు నుంచే వున్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : పీతపుష్పము, సంపంగె, సంపెంగచెట్టు, సురభి, హేమపుష్పము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Any shrub or tree of the genus Magnolia. Valued for their longevity and exquisite fragrant blooms.
magnoliaಅರ್ಥ : సువాసన గల పసుపు రంగు పువ్వు
ಉದಾಹರಣೆ :
శీల సంపెంగ పూల మాలను తయారు చేసింది.
ಸಮಾನಾರ್ಥಕ : నాగపూలు, పీత పుష్పం, సంపెంగ పువ్వు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :