ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ చంద్రిక ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

చంద్రిక   నామవాచకం

ಅರ್ಥ : సుగంధభరితమైన పూల మొక్క

ಉದಾಹರಣೆ : సాధువు తమ గుడిసె నలువైపుల మల్లెపూల మొక్కలను పెంచుతున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కుటజము, కొడస, మల్లిక మొక్క, మల్లియ, మల్లెతీగ, మల్లెపూవు, మృగేష్టము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सुगन्धित फूलोंवाला एक पौधा।

साधु महराज ने अपनी कुटिया के चारों ओर चमेली लगा रखी है।
उत्तम गंधा, उत्तमगंधा, चँबेली, चमेली, चेतकी, दिव्य, द्विपुरी, नवमल्लिका, नवमालिका, भूमिदंडा, भूमिदण्डा, मालिका, वेषिका, शतभीरु, शीतसहा

Any of several shrubs and vines of the genus Jasminum chiefly native to Asia.

jasmine

ಅರ್ಥ : పౌర్ణమి నాడు వచ్చె వెలుగు

ಉದಾಹರಣೆ : ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వస్తామో, ఆకాశం అంతా నిర్మలంగా వుండి భూమి అంతా వెన్నెలతో నిండివుంది.

ಸಮಾನಾರ್ಥಕ : అమృతతరంగిణి, కామవల్లభ, కౌముది, చంద్రకాంతి, చంద్రజ్యోత్స్న, చంద్రశాల, చంద్రాతాపం, జ్యోత్స్న, జ్యోత్స్నిక, నెలవెలుగు, మాలతి, రేయెండ, వెన్నెల


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

The light of the Moon.

Moonlight is the smuggler's enemy.
The Moon was bright enough to read by.
moon, moonlight, moonshine