ಅರ್ಥ : రాత్రి పూట ఆకాశంలో నక్షత్రాలతో పాటు కనిపించేది
ಉದಾಹರಣೆ :
అతను మొదటి లక్ష్యంలోనే చంద్రుడి యొక్క తేడాను గమనించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఇంద్రుడు, చంద్రుడు, వెన్నెలరాయుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह काला दाग या चिह्न जिस पर अभ्यास के लिए निशाना लगाया जाता है।
उसने पहले ही निशाने में चाँद को भेद दिया।ಅರ್ಥ : -ఒక గ్రహానికి ప్రకృతి సిద్దంగా ఏర్పడిన ఉపగ్రహం.
ಉದಾಹರಣೆ :
-గురుగ్రహానికి పదహారు చంద్రులు ఉన్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : -చంద్రుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : భూమి చూట్టు తిరిగే ఒక గ్రహం
ಉದಾಹರಣೆ :
చంద్రుడు సూర్యుడు ప్రకాశం వలన వెలుగును ఇస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అంబుజుడు, అజుడు, అమృతకరుడు, కళానిధి, కాంతిమంతుడు, కాంతుడు, చందురుడు, చంద్రుడు, చలివెలుగు, చలువజ్యోతి, చెంగల్వదొర, జయంతుడు, జలధిజుడు, తారాధిపుడు, తారాపీడితుడు, తోయజవైరి, ద్విజపతి, ధవళకరుడు, నిశివెలుగు, నెలకూన, నెలమొల్క, నెలవంక, మంచువేల్పు, మొలకచంద్రుడు, రజనీనాధుడు, రాగుడు, రాజరాజు, రాజు, రాత్రిక, రేద్ప్ర, రేమగడు, లక్ష్మీసహజుడు, విలాసి, వెన్నెలగుత్తి, వెన్నెలపాపడు, శశాంకుడు, శీతకరుడు, శీతమయూఖుడు, శీతమరీచి, శీతలుడు, శుచి, శ్వేతవాహనుడు, సముద్రనవనీతం, సింధుజన్ముడు, సింధుజుడు, సుందరుడు, సుధాంగుడు, సుధాధాముడు, సుధావర్శి, సుధాసూతి, సుముడు, హిమధాముడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
पृथ्वी के चारों ओर चक्कर लगाने वाला एक उपग्रह।
चंद्रमा सूर्य के प्रकाश से प्रकाशित होता है।The natural satellite of the Earth.
The average distance to the Moon is 384,400 kilometers.