ಅರ್ಥ : నోటిలోపల నాలుకకు పైభాగంలో అంగిట్లోవుండే చిన్ననాలుక.
ಉದಾಹರಣೆ :
కొండనాలుక పెరుగుట వలన అతనికి తినడం_త్రాగడం కష్టంగా ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : అంగిటిముల్లు, కొండనాలుక, చిరునాలుక
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A small pendant fleshy lobe at the back of the soft palate.
uvulaಅರ್ಥ : గొంతు యొక్క ఎముక ఇది బయటకి వచ్చి వుబ్బుగా వుటుంది.
ಉದಾಹರಣೆ :
గొంతు దగ్గర వున్న ఎముక చాలా సున్నితంగా వుంటుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A U-shaped bone at the base of the tongue that supports the tongue muscles.
hyoid, hyoid bone, os hyoideum