ಅರ್ಥ : పెద్దవారికి మనం ఇచ్చేది
ಉದಾಹರಣೆ :
గౌరవింపబడిన ప్రజలను గౌరవించాలి.
ಸಮಾನಾರ್ಥಕ : మర్యాదఇవ్వు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎవరినైన అభిమాన పూర్వకంగా ఆదరించుట.
ಉದಾಹರಣೆ :
మనము మన పెద్దలను గౌరవించాలి.
ಸಮಾನಾರ್ಥಕ : మర్యాదనిచ్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी का आदर-सत्कार करना।
हमें अपने बड़ों का सम्मान करना चाहिए।ಅರ್ಥ : పెద్దల పట్ల ఉండే వినయ విధేయత.
ಉದಾಹರಣೆ :
నేను అతనిని చాలా గౌరవిస్తాను.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒకరిపట్ల ప్రేమ లేదా ఆదరభావాన్ని కలిగి ఉండడం
ಉದಾಹರಣೆ :
అమ్మ పెద్దన్నయ్యను అందరికంటే ఎక్కువగా అభిమానిస్తుంది
ಸಮಾನಾರ್ಥಕ : అభిమానించు, ఆదరించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :