ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ గౌరవించదగిన ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

గౌరవించదగిన   విశేషణం

ಅರ್ಥ : గౌరవ మర్యాదులు పొందిన స్త్రీ.

ಉದಾಹರಣೆ : అమల ఒక సన్మానించదగిన మహిళ.

ಸಮಾನಾರ್ಥಕ : ఆదరనీయమైన, సన్మానించదగిన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

(महिला) जो आदर के योग्य हो।

अपाला एक आदरणीया महिला थीं।
आदरणीया, माननीया, मान्या, समादरणीया, सम्माननीया

ಅರ್ಥ : అగౌరవించక పోవడం

ಉದಾಹರಣೆ : ఒక మాటను గౌరవించదగినప్పుడే దేనిమీదైనా నమ్మకం వుంటుంది.

ಸಮಾನಾರ್ಥಕ : మర్యాదించదగిన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मानने योग्य।

ये बातें माननीय हों तभी तो कोई विश्वास करेगा।
माननीय, मान्य

Worthy of acceptance or satisfactory.

Acceptable levels of radiation.
Performances varied from acceptable to excellent.
acceptable

ಅರ್ಥ : మర్యాద కలిగి ఉండుట.

ಉದಾಹರಣೆ : మహేశ్‍కు తన ప్రాంతంలో మంచి గౌరవం కలదు. ‍

ಸಮಾನಾರ್ಥಕ : గౌరవంగల, గౌరవమైన, ప్రతిష్ఠగల, విశిష్టమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ಅರ್ಥ : పెద్ద వాళ్ల మాటను జవదాటకుండ ఊండటం

ಉದಾಹರಣೆ : గౌరవించదగిన వ్యక్తి గుణాలకు విలువ కట్టలేము.

ಸಮಾನಾರ್ಥಕ : మర్యాదించదగిన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जो गुणों या गुणियों का आदर करता हो।

क़दरदाँ व्यक्ति ही गुणियों की कीमत जानता है।
कदरदाँ, कदरदान, कद्रदान, क़दरदाँ, क़दरदान, क़द्रदान, गुणग्राहक, गुणग्राही

Having or showing appreciation or a favorable critical judgment or opinion.

Appreciative of a beautiful landscape.
An appreciative laugh from the audience.
appreciative

ಅರ್ಥ : వందనం చేయదగిన

ಉದಾಹರಣೆ : సచిన్ భారతదేశంలో సెల్యూట్ చేయదగిన గొప్ప బ్యాట్స్ మెన్.

ಸಮಾನಾರ್ಥಕ : నమస్కరించదగిన, సెల్యూట్ చేయదగిన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जो गुणों, कारनामों आदि के कारण सलाम करने योग्य हो।

गाँधी जी भारत के सलामी व्यक्तियों में से एक हैं।
सलामी

ಅರ್ಥ : సేవింపదగిన.

ಉದಾಹರಣೆ : మా దేశములో శిష్యుల ద్వారా పూజింపదగిన సాధుపుంగవులకు కొరత లేదు.

ಸಮಾನಾರ್ಥಕ : పూజింపదగిన, మర్యాదించదగిన, సేవించదగిన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिनकी सेवा की गई हो।

हमारे देश में शिष्यों द्वारा सेवित साधु-महात्माओं की कमी नहीं है।
सेवित