ಅರ್ಥ : బాలికలు, స్త్రీలు ధరించు పై ఉడుపు
ಉದಾಹರಣೆ :
అతను తన కూతురు కోసం రెండు గౌన్లు కొన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఫ్రాక్
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక రకమైన శరీరాకృతిలో కత్తిరించి తయారు చేసిన దుస్తులు
ಉದಾಹರಣೆ :
పూర్వకాలంలో ప్రజలు రాజదర్బారు మొదలైన వాటికి గౌను వేసుకొని వెళ్ళేవారు.
ಸಮಾನಾರ್ಥಕ : అంగి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :