ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ గొల్లుమను ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

గొల్లుమను   క్రియ

ಅರ್ಥ : బాధ, నొప్పి కలిగినపుడు, తిట్టి, కొట్టి, అవమానించినప్పుడు కళ్లలో నుండి నీళ్ళు వచ్చే ప్రక్రియ

ಉದಾಹರಣೆ : వాళ్ళ అమ్మ కొట్టిన కారణంగా శ్యాం ఏడుస్తున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : ఆక్రందించు, ఏడ్చు, కుందు, ఖేదపడు, ప్రలాపించు, రోధించు, వాపోవు, విలపించు, వెక్కు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पीड़ा, दुख, सुख, क्रोध,आदि के भावातिरेक में आँख से आँसू गिराना।

अपनी माँ से बिछुड़ने के कारण श्याम रो रहा था।
आँसू बहाना, क्रंदन करना, रुदन करना, रोना

Shed tears because of sadness, rage, or pain.

She cried bitterly when she heard the news of his death.
The girl in the wheelchair wept with frustration when she could not get up the stairs.
cry, weep

ಅರ್ಥ : కర్కషంగా లేదా తీక్షణమైన స్వరంతో కెవ్వుమని అరవడం

ಉದಾಹರಣೆ : పిల్లవాడు చాలాగట్టిగా ఏడుస్తునాడు

ಸಮಾನಾರ್ಥಕ : అరచు, ఆక్రందించు, ఏడ్చు, రోధించు, విలపించు, వెక్కు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कर्कश या तीक्ष्ण आवाज़ में चीखना-चिल्लाना।

बच्चा बहुत किकिया रहा है।
किकियाना

Make high-pitched, whiney noises.

squall, waul, wawl