ಅರ್ಥ : తొందర తొందరగా వ్రాసుకొంటూ వెళ్ళుట.
ಉದಾಹರಣೆ :
వాడి పేపరు నాకు అర్ధం కాలేదు ఎందుకంటే అతడు కలిపిరాత రాస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కలిపిరాతరాయు, కలిపివ్రాయు, వంకరగా వ్రాయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जल्दी-जल्दी लिखकर चलता करना।
उसका पत्र मेरी समझ में नहीं आता क्योंकि वह घसीटता है।