ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : పశువుల గొంతుకు కట్టే ఒక ఇనుప సాదనం
ಉದಾಹರಣೆ : కుక్కను గొలుసుతో కట్టండి.
ಸಮಾನಾರ್ಥಕ : బేడీలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
पशुओं को बाँधने के लिए उनके गले में पहनाई हुई धातु की कड़ी।
A series of (usually metal) rings or links fitted into one another to make a flexible ligament.
ಅರ್ಥ : మెడలో ధరించుకొనే ఒక ఆభరణం
ಉದಾಹರಣೆ : అత్త వధువును చూసిన వెంటనే చైను ఇచ్చింది.
ಸಮಾನಾರ್ಥಕ : చైను
गले में पहनने का एक आभूषण।
A necklace made by stringing objects together.
ಅರ್ಥ : భూపరిమాణాన్ని కొలిచే ఇనుపకడ్డీల సాధనం
ಉದಾಹರಣೆ : గ్రామ కరణం గొలుసుతో రైతు పొలాన్ని కొలుస్తున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
ज़मीन मापने का धातु का एक उपकरण।
ಅರ್ಥ : ఒక మేడాభరణం
ಉದಾಹರಣೆ : గొలుసు పిల్లలమేడలో వేసుకొనే ఆభరణం.
एक आभूषण।
Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).
ಅರ್ಥ : ఒకదానికొకటి సంబంధము కలిగిఉన్న.
ಉದಾಹರಣೆ : ఖైదీకి సంకెళ్ళు వేసినారు.
ಸಮಾನಾರ್ಥಕ : సంకెల
क्रम में आने या होने वाली बहुत सी बातें, चीज़ें, घटनाएँ आदि जो एक दूसरे से संबंधित होती हैं।
Similar things placed in order or happening one after another.
ಅರ್ಥ : ఖైదీలను పెద్ద జంతువులను వుపయోగించే ఒక ఇనుప సాధనం
ಉದಾಹರಣೆ : పశువులను తాడు లేదా గొలుసుతో బంధిస్తారు
ಸಮಾನಾರ್ಥಕ : సంకెళ్ళు
धातु की कड़ियों की लड़ी।
ಸ್ಥಾಪನೆ