ಅರ್ಥ : ఏదైతే సమృద్ధి ఇచ్చేటువంటిదౌతుందో
ಉದಾಹರಣೆ :
రాకేశ్ ఉన్నతమైన పనిని చేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఉన్నతమైన, ఐశ్వర్యవంతమైన, మహోన్నతమైన, సమృద్దియైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो समृद्धि देनेवाला हो।
राकेश समृद्धिदायक काम कर रहा है।ಅರ್ಥ : చాలా ఎకువ మంచియైన
ಉದಾಹರಣೆ :
మహాత్మా గాంధీ చాలా గొప్ప వ్యక్తి
ಸಮಾನಾರ್ಥಕ : ఉదాత్తమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Of major significance or importance.
A great work of art.ಅರ್ಥ : ఎక్కువ విలువ కలిగి ఉండుట
ಉದಾಹರಣೆ :
రామ్ చరితమానస్ తులసిదాస్ గారి ఉత్తమమైన కావ్యం.
ಸಮಾನಾರ್ಥಕ : ఉత్తమమైన, ఉన్నతమైన, శ్రేష్ఠమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो बहुत अच्छा हो।
राम चरित मानस गोस्वामी तुलसीदास की एक उत्तम कृति है।ಅರ್ಥ : అత్యంత శ్రేష్ఠమైనది.
ಉದಾಹರಣೆ :
మనోజ్ విద్యాలయంలో ఉత్తమ విద్యార్థిగా ఎన్నికయ్యాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఉత్తమమైన, ముఖ్యమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो सबसे उत्तम या श्रेष्ठ हो।
मनोज विद्यालय का सर्वोत्तम छात्र चुना गया है।(superlative of `good') having the most positive qualities.
The best film of the year.ಅರ್ಥ : .గొప్పగా చేయడం
ಉದಾಹರಣೆ :
అతడు విశిష్టమైన పని చేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : విశిష్టమైన, శ్రేష్ఠమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
(sometimes followed by `to') applying to or characterized by or distinguishing something particular or special or unique.
Rules with specific application.