ಅರ್ಥ : నీళ్ళు రావడానికి ఉపయోగపడే సన్నని కర్రలాంటి ఆకారం కలది
ಉದಾಹರಣೆ :
ఇప్పుటి వరకు కుళాయిలో నీళ్ళు రావడం లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : నీటికుళాయి, పైపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కుళాయికి తగిలించే ప్లాస్టిక్ వస్తువు.
ಉದಾಹರಣೆ :
ఈ గొట్టంలో నీళ్ళు నగరం నుండి దూరంగా ఒక నదిలో వెళ్లి పడతాయి
ಸಮಾನಾರ್ಥಕ : పైపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : లావుగా పొడవుగా వుండే పైపులాంటిది
ಉದಾಹರಣೆ :
గొట్టం, పెక్కులు, ఇంటి పైకప్పుగా వేస్తారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కుళాయి ఆకారంగలది
ಉದಾಹರಣೆ :
పశువులు రోగబారిన పడినపుడు వాటికి వెదురు గొట్టంతో మందును త్రాగిస్తారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :