ಅರ್ಥ : గడ్డము క్రింద వుండు శరీరభాగము.
ಉದಾಹರಣೆ :
అతని గొంతులో ఎలక్కాయ పడ్డట్టు ఏమీ జవాబు చెప్పలేక పోయాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కంఠము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : గడ్డం క్రింద ఉండు భాగం తీసుకొన్న ఆహార పధార్థాలు దీని గుండా వెళతాయి.
ಉದಾಹರಣೆ :
సముద్రము నుంచి ఉద్భవించిన హాలాహలం పరమశివుడు సేవించుట వలన అతని గొంతు నీలవర్ణములోనికి మారినది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :