ಅರ್ಥ : ఇతరులను ఏడిపించుట కోసం అపహాస్యంగా మాట్లాడు మాటలు.
ಉದಾಹರಣೆ :
మోహన్ యొక్క పిసనారితనాన్ని చూసి శ్యామ్ ఎగతాళి చేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అపహాస్యం చేయు, అవహేళన చేయు, ఎకసక్కెంచేయు, ఎగతాళిచేయు, ఎత్తిపొడుపు, పరిహాసంచేయు, వేళాకోళంచేయు, వ్యంగముచేయు, హేళనచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी को चिढ़ाने,दुखी करने,नीचा दिखाने आदि के लिए कोई बात कहना जो स्पष्ट शब्द में नहीं होने पर भी उक्त प्रकार का अभिप्राय प्रकट करती हो।
मोहन की कंजूसी पर श्याम ने व्यंग्य किया।ಅರ್ಥ : తమాషాగా ఎదుటివారిని ఆటపట్టిస్తూ, ఏడిపించు క్రియ.
ಉದಾಹರಣೆ :
రాము ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేస్తాడు
ಸಮಾನಾರ್ಥಕ : ఎకసక్కెమాడు, ఎగతాళి చేయు, పరిహసించు, వేళాకోళంచేయు, హేళనచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
हँसते हुए किसी को निन्दित ठहराना या उसकी बुराई करना।
रामू हमेशा दूसरों का उपहास करता है।