ಅರ್ಥ : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
ಉದಾಹರಣೆ :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : కుప్పిగంతులువేయు, గంతులేయు, దుముకు, దూకు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం
ಉದಾಹರಣೆ :
అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి
ಸಮಾನಾರ್ಥಕ : ఎగిరిదూకు, కుప్పిగంతులేయు, గంతులేయు, చెంగు చెంగున ఎగురు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।
जंगल में हिरन चौकड़ी भर रहे थे।ಅರ್ಥ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
ಉದಾಹರಣೆ :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
ಅರ್ಥ : అత్యానందంతో పొంగి ఎగురుట
ಉದಾಹರಣೆ :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
ಸಮಾನಾರ್ಥಕ : ఎగిరిగంతులేయు, ఎగురు, దుముకు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।