ಅರ್ಥ : రహస్యాలను తెలుసుకొన్నవాడు.
ಉದಾಹರಣೆ :
గూఢచారి సూచనల ద్వారా రక్షకభటులు నకిలీ నోట్లను ముద్రిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకున్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : రహస్యములను తెలుసుకొనే వ్యక్తి
ಉದಾಹರಣೆ :
అన్ని రహస్యాలను గూఢచారి వర్గము కనుగొంది.
ಸಮಾನಾರ್ಥಕ : గుప్తచరుడు, గూఢ పురుషుడు, గూఢచారుడు, సూచకుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
An officer of a corporation or others who have access to private information about the corporation's operations.
insiderಅರ್ಥ : ఏదేని మాట లేక వస్తువు గురించి తెలుసుకొనువాడు.
ಉದಾಹರಣೆ :
చివరికి గూఢచారులు హంతకుని జాడ తెలుసుకున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : జాడతెలిసికొనువాడు, వెతకువాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :