ಅರ್ಥ : ఫలానా వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగించే సంకేతం.
ಉದಾಹರಣೆ :
మా అమ్మ కృష్ణజయంతి రోజున ఇంటిముందు కృష్ణుడి యొక్క పాదాల గుర్తును వేసింది.
ಸಮಾನಾರ್ಥಕ : అచ్చు, ఆనవాలు, గుర్తు, చిహ్నం, నిశాని, ముద్ర
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A concavity in a surface produced by pressing.
He left the impression of his fingers in the soft mud.ಅರ್ಥ : ఏదైన వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగపడేది.
ಉದಾಹರಣೆ :
మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు యొక్క చిహ్నాలను పాటించాలి.
ಸಮಾನಾರ್ಥಕ : అచ్చు, గుర్తు, చిన్నె, చిహ్నం, టెక్కెం, నిశాని, పతాక, ముద్ర, సంకేతం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
दिखाई देने या समझ में आने वाला ऐसा लक्षण, जिससे कोई चीज़ पहचानी जा सके या किसी बात का कुछ प्रमाण मिले।
रेडक्रास चिकित्सा क्षेत्र का एक महत्वपूर्ण चिह्न है।