ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ గుర్రపుబండి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

గుర్రపుబండి   నామవాచకం

ಅರ್ಥ : గుర్రముతో నడిచేబండి

ಉದಾಹರಣೆ : సముద్రపు ఒడ్డున మేము గుర్రపుబండిపై సవారీ చేశాము.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

घोड़े से चलनेवाली गाड़ी।

समुद्र तट पर हमने घोड़ा-गाड़ी की सवारी की।
अश्व यान, अश्व-यान, अश्व-रथ, अश्वयान, अश्वरथ, घोड़ा गाड़ी, घोड़ा-गाड़ी, घोड़ागाड़ी

ಅರ್ಥ : అశ్వపు వాహనం

ಉದಾಹರಣೆ : మన ప్రజలు స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళడం కోసం గుర్రపు బండి మీద సవారీ చేస్తున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : గుర్రపువాహనం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऊँचे पहियों वाली एक घोड़ा गाड़ी।

हम लोग स्टेशन से घर जाने के लिए टमटम पर सवार हो गये।
टमटम

ಅರ್ಥ : ఒక రకమైన గుర్రపు బండి

ಉದಾಹರಣೆ : మేము గుర్రపుబండి ఎక్కి పట్టణ విహారం చేయడానికి బయలుదేరాము.

ಸಮಾನಾರ್ಥಕ : టాంగా


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दो पहियों की एक प्रकार की घोड़ा-गाड़ी।

हम ताँगे पर सवार होकर शहर घूमने निकले।
टाँगा, टांगा, ताँगा, तांगा

ಅರ್ಥ : గుర్రాన్ని కట్టి తోలే ఒక రకమైన బండి

ಉದಾಹರಣೆ : గ్రామంలోకి వెళ్ళడానికి మేము ఒక గుర్రపు బండిలో ప్రయాణం చేస్తున్నాము

ಸಮಾನಾರ್ಥಕ : గుర్రంబండి, జట్కా, బగ్గీ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार की घोड़ा गाड़ी।

गाँव जाने के लिए हम एक घुड़बहल पर सवार हुए।
घुड़बहल, घुड़बहली, बंबूकाट, रहड़ी

ಅರ್ಥ : ఒక రకమైన నాలుగు చక్రాలు కలిగిన గుర్రపు బండి

ಉದಾಹರಣೆ : మేము సముద్రపు ఒడ్డున జట్కాబండి మీద సవారీ చేశాడు.

ಸಮಾನಾರ್ಥಕ : జట్కాబండి, టాంగా


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार की चौपहिया घोड़ागाड़ी।

हमलोग समुद्र किनारे कोच पर सवार होकर घूम रहे थे।
कोच

A carriage pulled by four horses with one driver.

coach, coach-and-four, four-in-hand