ಅರ್ಥ : మార్గదర్శకం లేని
ಉದಾಹರಣೆ :
మనం గుర్తులేని మార్గం మీద చాలా దూరం వెళ్ళిపోయాం.
ಸಮಾನಾರ್ಥಕ : చిహ్నంలేని, నమూనాలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : గుర్తుకురానిది.
ಉದಾಹರಣೆ :
నేను ఈ కవిత్వంలో మరిచిపోయిన పంక్తులను గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
ಸಮಾನಾರ್ಥಕ : మరిచిపోయిన, విస్మృతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మరిచే స్వభావం ఉన్నటువంటి
ಉದಾಹರಣೆ :
ప్రతిమ చిన్నప్పటినుండి మతిమరుపుగల వ్యక్తి.
ಸಮಾನಾರ್ಥಕ : మతిమరుపుగల, విస్మృతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సామంజ్యసము లేకుండా ఉండుట.
ಉದಾಹರಣೆ :
పోలికలేని కారణంగా ప్రజలు అతన్ని గుర్తించలేకపోయారు.
ಸಮಾನಾರ್ಥಕ : పోలికలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसमें सामंजस्य न हो या सामंजस्य का अभाव हो।
उसके सामंजस्यहीन व्यवहार के कारण लोग उससे कटे-कटे रहते हैं।