ಅರ್ಥ : గుణాన్ని, విశేషణాలను పరిశీలించు
ಉದಾಹರಣೆ :
ఎప్పుడైతే గమనించలేవో అని లేవు అని చెప్పలేము.
ಸಮಾನಾರ್ಥಕ : ఆనవాలుపట్టు, గమనించు, గురుతెరుగు, గుర్తుపట్టు, సంకేతించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
त्रुटियाँ, भूलें आदि निकालने अथवा गुण, विशेषताएँ आदि जानने के लिए कोई चीज पढ़ना।
जब तक हम देख न लें तब तक अपना लेख छपने के लिए मत भेजिए।ಅರ್ಥ : మాటల్లోపెట్టి లేదా ఏదో ఒక విధంగా ఎదుటి వారి బలాబలాను ముందుగా తెలుసుకోవడం
ಉದಾಹರಣೆ :
గూఢచారి శత్రు పక్షానికి గల శక్తిని అణ్వేషిస్తున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : అణ్వేషించు, జాడతీయు, పరిశోధించు, వెతకు, శోధించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : జ్ఞానేంద్రియంతో కనుక్కొవడం
ಉದಾಹರಣೆ :
చూడలేని మహిళ గొంతు ద్వారా తన బిడ్డల్ని గుర్తిస్తుంది
ಸಮಾನಾರ್ಥಕ : కనుగొను, తెలుసుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కొత్తదాన్ని తెలియజేయడం
ಉದಾಹರಣೆ :
కొలంబస్ అమెరికాను కనిపెట్టాడు
ಸಮಾನಾರ್ಥಕ : కనుకొను, గుర్తుపట్టు, పెట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी अज्ञात वस्तु या बात आदि के बारे में जानकारी हासिल करना।
कोलम्बस ने अमरीका की खोज की थी।ಅರ್ಥ : గౌరవం ఇవ్వడం
ಉದಾಹರಣೆ :
నాకు అర్ధం కానిదేంటంటే దుస్తులను బట్టి మనుషులను గుర్తిస్తున్నారు
ಸಮಾನಾರ್ಥಕ : గుర్తింపు ఇవ్వు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
* गुण दर्शाना या ऐसा करना कि किसी का महत्त्व, गुण आदि झलके।
मैं नहीं मानता कि कपड़े से आदमी की पहचान होती है।