ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ గుమస్తా ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

గుమస్తా   నామవాచకం

ಅರ್ಥ : డబ్బులు తీసుకొని సేవలు చేయు వ్యక్తి.

ಉದಾಹರಣೆ : ప్రాచీనకాలంలో బానిసలను అనేక విధాలుగా హింసించే వారు.

ಸಮಾನಾರ್ಥಕ : దాసి, బానిస, సేవకుడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अपनी सेवा कराने के लिये मूल्य देकर खरीदा हुआ व्यक्ति।

पुराने समय में गुलामों की खरीद-बिक्री होती थी।
आश्रित, ग़ुलाम, गुलाम, दास, दासेर

A person who is owned by someone.

slave

ಅರ್ಥ : ఏదైన కార్యాలయంలో లేక సంస్థ మొదలగువాటిలో జీతాల తీసుకొంటుపని చేయు వ్యక్తి.

ಉದಾಹರಣೆ : ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనేక సౌకర్యాలు లభిస్తాయి.

ಸಮಾನಾರ್ಥಕ : ఉద్యోగస్తుడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी कार्यालय या संस्था आदि में वेतन पर काम करनेवाला व्यक्ति।

सरकारी कर्मचारियों को बहुत सुविधाएँ मिलती हैं।
अधियुक्ती, अमला, अहलकार, कर्मचारी, कामगार, कामदार

A worker who is hired to perform a job.

employee

ಅರ್ಥ : కార్యాలయాలలో చిట్టాపద్దులు రాసేవాడు

ಉದಾಹರಣೆ : అతడు గుమస్తా పనిద్వారా ఎక్కువ డబ్బును సంపాదించాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मुंशी का काम।

वह मुंशीगीरी द्वारा अच्छा पैसा कमा लेता है।
मुंशीगीरी, मुनीबगीरी, मुनीमगीरी

The job of clerk.

clerkship

ಅರ್ಥ : జమాఖర్చులు చిట్టాపద్దులువ్రాయువాడు.

ಉದಾಹರಣೆ : ధనపతిరాయ్ యొక్క లెక్కలువ్రాయువాడు చాలా నిజాయితీపరుడు

ಸಮಾನಾರ್ಥಕ : లెక్కలువ్రాసేవాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह जो आय-व्यय का हिसाब रखता है।

लाला धनपतराय का मुनीम बहुत ईमानदार है।
अक्षरजीवक, मुंशी, मुनीब, मुनीम

Someone who records the transactions of a business.

bookkeeper