ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : దట్టముగా ఉండే స్థితి లేక భావము.
ಉದಾಹರಣೆ : నల్లమల అడవులు చాలా దట్టముగా ఉన్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : ఒత్తు, కుక్కిదము, గాఢము, చిక్క, దట్టము, మందము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
सघन होने की अवस्था या भाव।
The spatial property of being crowded together.
ಅರ್ಥ : చిన్న- చిన్న చెట్ల సమూహం
ಉದಾಹರಣೆ : ఆ పొదలో చిరుతపులి దాగి ఉన్నది.
ಸಮಾನಾರ್ಥಕ : కుంజం, గుమి, పొద, పొదరు
छोटे पेड़-पौधों का समूह।
A dense growth of bushes.
ಸ್ಥಾಪನೆ