ಅರ್ಥ : ధాతువు లేక కట్టె, గుడ్డ మొదలైనవి ముక్కలుచేయగా మిగిలినవి.
ಉದಾಹರಣೆ :
దర్జీ గుడ్డపేలికలను పోగుచేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గుడ్డపేలిక, పీలిక, పేలిక
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మనం ధరించే దుస్తులలో ఏదైన ఒక భాగం
ಉದಾಹರಣೆ :
చొక్కాచేయి ఒక గుడ్డముక్క.
ಸಮಾನಾರ್ಥಕ : వస్త్ర భాగం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
पहनने के कपड़े का कोई भाग।
आस्तीन परिधान भाग है।