ಅರ್ಥ : ఎవరికీ తెలియని మర్మం దాగిఉండుట.
ಉದಾಹರಣೆ :
రక్షకభటులు దొంగల దగ్గర రహస్యమైన విషయాలను రాబట్టారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఏకతమైన, గుంభనమైన, గుప్తకరమైన, గుప్తమైన, దాగిఉన్న, నిగూఢమైన, మర్మమైన, మఱుగుబాటైన, రహస్యమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो छिपा हुआ हो।
उसने इस मामले से संबंधित एक गुप्त बात बताई।