ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : గ్రామం దగ్గర ఉన్నటువంటి పెద్ద రాయి
ಉದಾಹರಣೆ : మా అబ్బాయి అలిగి గ్రామంలోని గుట్ట పైకి వెళ్తున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
उजड़े हुए गाँव का टीला।
ಅರ್ಥ : ఎత్తైన బండరాళ్ళు మరియు చెట్లతో కూడినది.
ಉದಾಹರಣೆ : ఆ కొండలు చూడటానికి చాలా ఎత్తుగా ఉన్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : అద్రి, అవనీధరం, ఇలాధరం, ఉర్వీధరం, ఉర్వీభృత్త, కొండ, పర్వతం, బుబ్బలి, భూధరం, మెట్టమెట్టు, శంబరం, స్థిరం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
वह पर्वत जो आकार में छोटा हो।
A local and well-defined elevation of the land.
ಸ್ಥಾಪನೆ