ಅರ್ಥ : గుజరాత్ రాష్ట్రంలో మాట్లాడే భాష
ಉದಾಹರಣೆ :
గుజరాతీ ప్రజల మధ్య ఉండి అతడు గుజరాతీ భాషను మాట్లాడుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గుజరాతి భాష
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : గుజరాత్‌లో నివశించేవారు
ಉದಾಹರಣೆ :
గుజరాత్ లో వచ్చిన భూకంపం వలన అనేక మంది గుజరాతీయులకు గూడు లేకుండా చేసింది.
ಸಮಾನಾರ್ಥಕ : గుజరాతీ వాసి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
गुजरात का मूल या स्थानांतरित निवासी जिसे वहाँ की संस्कृति, धर्म, भाषा आदि विरासत में मिली हुई हो।
गुजरात में आए भूकंप ने कितने ही गुजरातियों को बेघर कर दिया।ಅರ್ಥ : గుజరాత్‍కు సంబంధించినది.
ಉದಾಹರಣೆ :
నవరాత్రిలో గుజరాతీ ప్రజలు దాండియ నృత్యాన్ని చేస్తారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
गुजरात का या वहाँ के निवासी, भाषा, संस्कृति इत्यादि से संबंधित।
नौरात्र में गुजराती लोग डांडिया नृत्य करते हैं।ಅರ್ಥ : గుజరాత్ లో నివసించేవారు
ಉದಾಹರಣೆ :
గుజరాతీ ప్రజలు చాలా కష్టపడేతత్వం కలవారు.
ಅರ್ಥ : గుజరాత్ భాషకు సంబంధించినది
ಉದಾಹರಣೆ :
అతడు నారసింహ మెహతా రాసినటువంటి గుజరాతీ గ్రంధాన్ని చదువుతున్నాడు.