ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ గుచ్చు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

గుచ్చు   క్రియ

ಅರ್ಥ : ఒక వస్తువులో మరో వస్తువును దిగగొట్టుట.

ಉದಾಹರಣೆ : కంసాలి బంగారు ఉంగరంలో పగడాన్ని పొదిగాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అమర్చు, చెక్కు, పొదుగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु आदि में किसी वस्तु आदि को बैठाना।

सुनार ने सोने की अँगूठी में हीरा जड़ा।
जड़ना, फिट करना, बिठाना, बैठाना, लगाना

Fix in a border.

The goldsmith set the diamond.
set

ಅರ್ಥ : చర్మంపై సూదితో ఏదేని ఒక గుర్తును ముద్రించుట.

ಉದಾಹರಣೆ : శ్యామ్ తమ చేతిపై పచ్చ బొట్టును పొడిపించుకుంటున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : చెక్కించు, పచ్చబొట్టు పొడచు, పొడుచు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

त्वचा पर सुइयों से तिल या और कोई चिह्न आदि छापना।

गोदनहारी श्यामा की कलाई पर गोद रही है।
गोदना

Stain (skin) with indelible color.

tattoo

ಅರ್ಥ : సూది వేసేపద్దతి

ಉದಾಹರಣೆ : అతను నాచేతికి సూది గుచ్చాడు

ಸಮಾನಾರ್ಥಕ : కుమ్ము, గ్రుచ్చు, తాటించు, పొడుచు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कोई भी नुकीली या कड़ी वस्तु को किसी स्तर में घुसाना।

उसने मेरे हाथ में सुई चुभाई।
कोंचना, गड़ाना, गड़ोना, गोदना, चुभाना, सालना

Make a small hole into, as with a needle or a thorn.

The nurse pricked my finger to get a small blood sample.
prick, prickle

ಅರ್ಥ : వేరొకరికి గాయం చేయడం లేదా దెబ్బ తగిలించడం

ಉದಾಹರಣೆ : అతను నన్ను పెన్ను ముక్క తో గుచ్చాడు

ಸಮಾನಾರ್ಥಕ : గాయపరచు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी को आघात या चोट पहुँचाना।

उसने मुझे पेन की नोक से लगाया।
लगाना

Give trouble or pain to.

This exercise will hurt your back.
hurt

ಅರ್ಥ : పువ్వును జడలో ఉంచడం

ಉದಾಹರಣೆ : అతను ఒక గులాబి పువ్వును తన ప్రేయసి జడలో పెట్టాడు

ಸಮಾನಾರ್ಥಕ : దూర్చు, పెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु को स्थिर रखने के लिए उसका कुछ भाग किसी दूसरी वस्तु में गुसेड़ देना।

उसने एक गुलाब का फूल अपने प्रेयसी के जुड़े में खोंस दिया।
खोंसना

ಅರ್ಥ : ఏదేని ఇనుప లేక ఇతర ధాతువును లోపలికి గట్టిగా పాతుట

ಉದಾಹರಣೆ : రాము చిత్రపటాలను తగిలించడానికి గోడకు మేకులు కొడుతున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కొట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अंदर धँसाने के लिए जोर से ऊपर चोट लगाना।

राम मूर्ति लगाने के लिए दीवार में कील ठोंक रहा है।
जड़ना, ठेंसना, ठेसना, ठोंकना, ठोकना

Beat with or as if with a hammer.

Hammer the metal flat.
hammer

ಅರ್ಥ : ఒక దానిలోని చొప్పింపచేయడం

ಉದಾಹರಣೆ : ఆమె తన అనుభవం యొక్క మాటలతో గుచ్చుతుంది

ಸಮಾನಾರ್ಥಕ : కూర్చు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सुन्दर और व्यवस्थित ढंग से अभिव्यक्त करना।

उसने अपनी अनुभूति को शब्दों में पिरोया।
पिरोना

Add as if on a string.

String these ideas together.
String up these songs and you'll have a musical.
string, string up

ಅರ್ಥ : దారముతో బెజ్జమువేసి కూర్చు క్రియ.

ಉದಾಹರಣೆ : మాలతి రంగు-రంగుల పూలమాల కుట్టుతున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : అల్లు, కుట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सूत, तागे आदि में कुछ डालना।

मालती रंग-बिरंगे फूलों की एक माला गूथ रही है।
गूँथना, गूंथना, गूथना, नाँधना, नाधना, पिरोना, पिरोहना, पोहना

Thread on or as if on a string.

String pearls on a string.
The child drew glass beads on a string.
Thread dried cranberries.
draw, string, thread

ಅರ್ಥ : మనస్సుకు నొప్పి కలిగించే మాటలు మాటలాడి ఎదుటివారిని బాధించడం

ಉದಾಹರಣೆ : నిజాలు తరచుగా నొప్పిస్తాయి ఆమె మాటలు నా మనస్సును గాయపరచాయి.

ಸಮಾನಾರ್ಥಕ : గాయపరచు, గ్రుచ్చు, నొప్పించు, పొడుచు, బాధపరచు, మనసు నొప్పించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अच्छा न लगना या किसी के काम या बातों से मन को दुख पहुँचना।

सत्य बात अकसर चुभती है।
अप्रिय लगना, खटकना, गड़ना, चुभना, बुरा लगना

Hurt the feelings of.

She hurt me when she did not include me among her guests.
This remark really bruised my ego.
bruise, hurt, injure, offend, spite, wound