ಅರ್ಥ : బొమ్మ వేయడానికి ముందు గీతలు వేయుట
ಉದಾಹರಣೆ :
అట్ట ముక్క పైన బొమ్మగీస్తున్నాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : రూపాన్ని నిర్మించడానికి వేసే ప్రణాళిక
ಉದಾಹರಣೆ :
అతడు ఇంటి యొక్క నమూనాను గీస్తున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని రాయి లేదా లోహంపై తగిన పనిముట్లతో వ్రాసే పని.
ಉದಾಹರಣೆ :
అతను పాలరాతిపై తన పేరును చెక్కాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Make an incision into by carving or cutting.
inciseಅರ್ಥ : చిత్రపటాన్ని చేతులతో ఏర్పాటు చేయడం
ಉದಾಹರಣೆ :
సురదాస్ భ్రమరగీతిలో వియోగినీ గోపికల యొక్క చిత్రాన్ని అందంగా గీశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : వేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :