ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : సౌభాగ్యవతి స్త్రీలు తమ చేతులకు అలంకరించుకునే గుండ్రని ఆభరణాలు
ಉದಾಹರಣೆ : గాజులు తొడిగేవాడు శీలాకు గాజులు తొడుగుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : చేతిగాజు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
स्त्रियों, मुख्यतः सुहागिन स्त्रियों के हाथ का एक गोलाकार गहना।
Jewelry worn around the wrist for decoration.
ಅರ್ಥ : ఒక పారదర్శక మిశ్రమపదార్థము.
ಉದಾಹರಣೆ : గాజుసీసా క్రిందపడి పగిలినది.
ಸಮಾನಾರ್ಥಕ : అద్దం
एक पारदर्शक मिश्र पदार्थ।
A brittle transparent solid with irregular atomic structure.
ಅರ್ಥ : చేతి ధరించే ఒక రకమైన ఆభరణం
ಉದಾಹರಣೆ : సీత తన చేతికి రంగుల గాజులు వేసుకుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
हाथ में पहनने की एक प्रकार की चूड़ी।
ಅರ್ಥ : కళ్లజోడులో గాజుతో చేసి అమర్చినది
ಉದಾಹರಣೆ : ఫ్రేములో అద్దం సరిగా కూర్చో లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : అద్దం, కంటిఅద్దం
चश्मे के काँच का एक पल्ला।
ಸ್ಥಾಪನೆ