ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ గబగబా ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

గబగబా   నామవాచకం

ಅರ್ಥ : శీఘ్రంగా ఉండే అవస్థ లేక భావన.

ಉದಾಹರಣೆ : ఉడుత వేగంగా చెట్టుపైకి ఎక్కిందిఅతడు పనిచేయడంలో వేగంగా ఉంటాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆటోపం, ఆదరా బాదరా, జల్దీ, జోరు, తొందర, తొందరపాటు, త్వరితం, వేగం, వేగిరపాటు, శీఘ్రం, హుటాహుటి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शीघ्र होने की अवस्था या भाव।

उसके काम में शीघ्रता है।
जल्दी का काम शैतान का।
अप्रलंब, अप्रलम्ब, ईषणा, चटका, चपलता, जल्दी, तपाक, तीक्ष्णता, तीव्रता, तेज़ी, तेजी, त्वरण, त्वरा, फुरती, फुर्ति, रय, वेग, शिद्दत, शीघ्रता, सिताब

A rate that is rapid.

celerity, quickness, rapidity, rapidness, speediness

గబగబా   క్రియా విశేషణం

ಅರ್ಥ : ప్రశాంతంగా ధ్యానం చేయకుండా తొందర తొందరగా చేయటం.

ಉದಾಹರಣೆ : విద్యార్థి పరీక్షకు ముందు ప్రతిపాఠాన్ని గబగబా ఆసక్తిగా చూస్తాడు.

ಸಮಾನಾರ್ಥಕ : తొందర తొందరగా, తొందరగా, త్వరత్వరగా


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अच्छी तरह ध्यान लगाकर नहीं,बल्कि जल्दी में।

छात्र परीक्षा से पूर्व सभी पाठों को सरसरी निगाह से देख रहे हैं।
सरसरी

Without taking pains.

He looked cursorily through the magazine.
cursorily, quickly

ಅರ್ಥ : విరామం లేకుండా

ಉದಾಹರಣೆ : సైనికుడు త్వరత్వరగా తుపాకీ గుండ్లును కురిపిస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : త్వరత్వరగా, వెంటవెంటనే


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

धड़-धड़ शब्द करते हुए।

सैनिक धड़ाधड़ गोलियाँ बरसा रहे थे।
धड़ाधड़