ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ గద్దించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

గద్దించు   నామవాచకం

ಅರ್ಥ : కోపంగా అరవడం.

ಉದಾಹರಣೆ : నాన్న గద్దింపుతో దుఃఖపడి రామ్ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అదిలించు, కసురుకొను, కోప్పడు, గదమాయించు, గద్దింపు, చివాట్లుపెట్టు, దట్టించు, మందలించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

क्रोधपूर्वक और डाँटकर कही जानेवाली बात।

पिताजी की डाँट-डपट सुनकर राम उदास हो गया।
अपहेला, खरी -खोटी, खरीखोटी, घुड़की, डपट, डाँट, डाँट डपट, डाँट-डपट, डाँट-फटकार, डाँटडपट, ताड़न, ताड़ना, प्रताड़न, प्रताड़ना, फटकार, लताड़, लथाड़, व्याक्रोश

An act or expression of criticism and censure.

He had to take the rebuke with a smile on his face.
rebuke, reprehension, reprimand, reproof, reproval

గద్దించు   క్రియ

ಅರ್ಥ : అదిలించినట్లు మాట్లాడటం.

ಉದಾಹರಣೆ : ఒక అబ్బాయి మా చిన్నతమ్మున్ని బెదిరిస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : బెదరించు, భయపెట్టుఅదరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

धमकी देते हुए डराना।

एक लड़का मेरे छोटे भाई को धमका रहा था।
धमकाना, धमकी देना, हड़काना

Discourage or frighten with threats or a domineering manner. Intimidate.

browbeat, bully, swagger

ಅರ್ಥ : గట్టిగా అరచి భయపెట్టుట.

ಉದಾಹರಣೆ : అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : గట్టిగా అరచు, గదిరించు, గదురుకొను, భయపెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।

वह एक भोले आदमी को डाँट रहा था।
घुड़कना, घुड़की देना, चिल्लाना, झाड़ लगाना, झाड़ना, डपटना, डाँटना, डाँटना-डपटना, डाटना, फटकारना, बरसना

ಅರ್ಥ : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట

ಉದಾಹರಣೆ : బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.

ಸಮಾನಾರ್ಥಕ : అదిరించు, కంపింపజేయు, బెదిరించు, భయపెట్టు, భీతిపెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसा डराना कि कोई आदमी कोई काम न कर सके।

डाकुओं ने बम फेंककर गाँववालों को दहला दिया।
दहलाना

Fill with terror. Frighten greatly.

terrify, terrorise, terrorize