ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ గడ్డి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

గడ్డి   నామవాచకం

ಅರ್ಥ : ఒక రకమైన గడ్డి

ಉದಾಹರಣೆ : గడ్డి మరియు జొన్న మొక్కలను కాల్చివేస్తున్నారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार की घास।

अगिया कोदों तथा ज्वार के पौंधों को जला देती है।
अगिया, अगिया घास, शबल

ಅರ್ಥ : ఒక విధమైన గడ్డి దీనితో తాళ్ళు మొదలైనవి తయారు చేస్తారు.

ಉದಾಹರಣೆ : ప్రేమతీగను తయారు చేయడానికి గడ్డిని కోస్తారు.

ಸಮಾನಾರ್ಥಕ : అమరపుష్ప, అమరపుష్పిక


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार की लम्बी घास जिसे बटकर टोकरे, रस्सियाँ आदि बनाते हैं।

रमई टोकरे आदि बनाने के लिए काँस काट रहा है।
अमरपुष्प, अमरपुष्पक, अमरपुष्पिका, अमरपुष्पी, अश्वबाल, इक्षुकांड, इक्षुकाण्ड, इक्षुगंध, इक्षुगंधा, इक्षुगन्ध, इक्षुगन्धा, इक्षुरस, इक्ष्वांलिका, काँस, कांस, काशतृण, जंतुला, जन्तुला, वायसेक्षु

ಅರ್ಥ : పశువుల ముఖ్య ఆహారం

ಉದಾಹರಣೆ : ఆవు పశువుల మేతబీడులో లేతపచ్చికను మేస్తున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : కసవు, గరిక, గాతి, గాధము, తృణం, నడలం, పచ్చిక, పోచ, లేతగడ్డి, లేతపచ్చిక


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह उद्भिज्ज जिसे चौपाए चरते हैं।

गाय चारागाह में घास चर रही है।
खर, घास, तृण, महावरा, मोहना, शस्य, शाद

ಅರ್ಥ : పశువులు తినే గడ్డి మరియు తౌడు

ಉದಾಹರಣೆ : అతను ఆవు కోసము మేత తీసుకురావడానికి వెల్లాడు.

ಸಮಾನಾರ್ಥಕ : గాసము, గ్రాసము, మేత


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पशुओं के खाने की घास, भूसा आदि।

वह गाय के लिए चारा लाने गया है।
अलफ, घास भूसा, घास-भूसा, चारा, रातिब, लेहना

Grass mowed and cured for use as fodder.

hay

ಅರ್ಥ : పశువులకు మేతగా వేసేది

ಉದಾಹರಣೆ : మేము ప్రతిరోజు భోజనం చేసే ముందు పశువులకు గడ్డి వేస్తాము.

ಸಮಾನಾರ್ಥಕ : కసువు, సొప్ప


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पके हुए अन्न का वह थोड़ा-सा अंश जो भोजन या श्राद्ध आदि के समय गाय के लिए निकाला जाता है।

हमारे यहाँ प्रतिदिन भोजन करने से पहले गाय को गोग्रास खिलाया जाता है।
गोग्रास

ಅರ್ಥ : వరి, గోధుమ, రాగి కంకులలో ధాన్యాన్ని తీసివేయగా మిగిలిన పొడవైన కంకులు పశువులకు ఆహారంగా వేస్తారు

ಉದಾಹರಣೆ : గడ్డివాములోని బొప్పని పశువులు తింటున్నాయి.

ಸಮಾನಾರ್ಥಕ : ఎండుకసువు, ఎండుగడ్డి, కసువు, బొప్ప


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

धान आदि के सूखे डंठल जिनमें से दाने निकाल लिए गए हों।

मवेशी खलिहान में पुआल खा रहे हैं।
पयार, पयाल, पुआल, पुराल, पुवाल, लिरुआ

Plant fiber used e.g. for making baskets and hats or as fodder.

straw