ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : తేలికగా లేకుండా ఉండుట.
ಉದಾಹರಣೆ : ఆ వస్తువు చాల దృఢమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : దిట్టమైన, దృఢమైన, బలువైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
जो नम्य न हो या जिसे झुकाया न जा सके।
Resistant to being bent.
ಅರ್ಥ : ఎంత కొట్టిన విరగకుండా ఉండటం
ಉದಾಹರಣೆ : టేకు చెట్టు కవుల ద్వారా మన్నిక గల పర్నీచర్‍ను దృఢంగా తయారుచేస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : దృఢమైన, మన్నికగల
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
जो दृढ़ हो या आसानी से न टूटे या तोड़ा जा सके।
ಅರ್ಥ : ఒక వస్తువు చాలా బలంగా వుండటం
ಉದಾಹರಣೆ : ఆ వస్తువు చాలా దృఢంగా వుంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఘనమైన, దృఢమైన
घन के आकार का।
Shaped like a cube.
ಸ್ಥಾಪನೆ