ಅರ್ಥ : బలాన్ని ప్రయోగించి వదిలిపోకుండా పట్టుకోవడం
ಉದಾಹರಣೆ :
నేను అతన్ని గట్టిగా పట్టుకొని మరియు వేగంగా తోశాను.
ಸಮಾನಾರ್ಥಕ : బిగిసిపట్టుకొను, బిగుతుగాపట్టుకొను, బిగుదుగాపట్టుకొను, బిర్రుగాపట్టుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Hold firmly, usually with one's hands.
She clutched my arm when she got scared.