ಅರ್ಥ : పలుచగా లేకపోవడం.
ಉದಾಹರಣೆ :
రసం చిక్కగా అయిపోయింది ఎందుకు పొయ్యి మీద నుండి దించలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : చిక్కగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దృఢత్వంతో కూడిన.
ಉದಾಹರಣೆ :
అతడు బలంగా దెబ్బ కొట్టాడు,
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇందులో నీళ్ళశాతము తక్కువగానున్నది.
ಉದಾಹರಣೆ :
పాలు బాగా కాచాక చిక్కగా అయ్యాయి.
ಸಮಾನಾರ್ಥಕ : చిక్కని, బిరుసైన, మందంగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो बहुत ही तरल न हो अपितु ठोसाद्रव की अवस्था में हो या जिसमें जल की मात्रा कम हो।
दूध खौलते-खौलते बहुत ही गाढ़ा हो गया है।Of or relating to a solution whose dilution has been reduced.
concentratedಅರ್ಥ : ఎక్కువ గట్టిగా ఉండు
ಉದಾಹರಣೆ :
అతడు దారంతో చాలా దృఢంగా ముడివేశాడు
ಸಮಾನಾರ್ಥಕ : దృఢంగా, మిక్కిలి కఠినంగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మృదువుగా లేకపోవడం
ಉದಾಹರಣೆ :
పిండిలో నూనె తక్కువ అవ్వడం వల్ల పిండి గట్టి పడుతుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : శిథిలంకానిది మరియు కుళ్ళకుండా ఉండేటువంటిది.
ಉದಾಹರಣೆ :
ఈ శరీరం ఎప్పటికి దృఢమైనదిగా ఉండలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : దృఢమైన, శక్తివంతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :