ಅರ್ಥ : ఘల్లు ఘల్లు మని శబ్దం వచ్చే కాలికి పెట్టుకునే వస్తువు
ಉದಾಹರಣೆ :
అతడు కాలిఅందెలు పెట్టుకుని నృత్యం చేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కాలిఅందెలు, గొలుసులు, పట్టీలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నర్తకులు కాళ్ళకు ధరించే ఆభరణం
ಉದಾಹರಣೆ :
ప్రసిద్ద నర్తకుడు బేజు మహారాజు కాలిఅందెల ద్వారా అనేక రకాల శబ్ధాలను సృష్టిస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కాలిఅందెలు, గొలుసులు, పట్టీలు, మువ్వలు, సైనులు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :