ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ గంతులేయు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

గంతులేయు   క్రియ

ಅರ್ಥ : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.

ಉದಾಹರಣೆ : పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : కుప్పిగంతులువేయు, గెంతు, దుముకు, దూకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी सतह पर से वेगपूर्वक उछलकर शरीर को किसी ओर गिराना।

बच्चे रेत पर कूद रहे हैं।
कूदना

Move forward by leaps and bounds.

The horse bounded across the meadow.
The child leapt across the puddle.
Can you jump over the fence?.
bound, jump, leap, spring

ಅರ್ಥ : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం

ಉದಾಹರಣೆ : అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి

ಸಮಾನಾರ್ಥಕ : ఎగిరిదూకు, కుప్పిగంతులేయు, గెంతు, చెంగు చెంగున ఎగురు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।

जंगल में हिरन चौकड़ी भर रहे थे।
चौकड़ी भरना, चौफाल कूदना

ಅರ್ಥ : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.

ಉದಾಹರಣೆ : పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, చిందాడు, చిందులువేయు, చిందులేయు, దూకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बच्चों आदि का उमंग में थोड़ी-थोड़ी दूर पर पैर पटकते हुए चलना।

बच्चा ठुमक रहा है।
ठुनकना, ठुमकना, थिरकना

Walk unsteadily.

Small children toddle.
coggle, dodder, paddle, toddle, totter, waddle

ಅರ್ಥ : పొడవు అవడానికి మడమపై నిలబడడం.

ಉದಾಹರಣೆ : శ్యామ్ గోడకు అటువైపు చూడడానికి ఎగురుతున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఎగురు, కుప్పించు, కుప్పిగంతులేయు, గంతు, గంతువేయు, చిందాడు, దూకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऊँचा होने के लिए एड़ी उठाकर खड़े होना।

श्याम दीवार के पार देखने के लिए उचका।
उचकना, उझकना