ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : లోహంతో తయారుచేయబడిన కలం
ಉದಾಹರಣೆ : గంటంతో తాళపత్రాలపై రాస్తారు
ಸಮಾನಾರ್ಥಕ : అక్షర జనని, అక్షర తూలిక, లేఖని, వర్ణతూలిక, వర్ణాంకం, వర్ణిక, శర్కరి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
एक प्रकार की लोहे की कलम।
ಅರ್ಥ : సిరాతో కాగితంపై రాయడానికి ఉపయోగపడేది
ಉದಾಹರಣೆ : ఈ పెన్ను నాకు బహుమతిగా ప్రధానం చేశారు.
ಸಮಾನಾರ್ಥಕ : అక్షరజనని, అక్షరతూలిక, కలం, పెన్ను, పేనా, లేఖని, వర్ణమాత, వర్ణాంక, వర్ణిక
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
स्याही के संयोग से कागज़ आदि पर लिखने का उपकरण।
A writing implement with a point from which ink flows.
ಸ್ಥಾಪನೆ