ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఖైదు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఖైదు   నామవాచకం

ಅರ್ಥ : అపరాధులను, ఖైదీలను బంధించి ఉంచే ప్రదేశం

ಉದಾಹರಣೆ : దొంగతనం నేరం మీద అతడు జైలు గాలి పీలుస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆకయిల్లు, కటకటకాలు, కారయిల్లు, కారాగారం, కారాగారగృహం, కారాగారావాసం, కృష్ణజన్మస్థానం, గండారు, చారకం, చెరసాల, చెఱ, జైలు, బందిఖానా, బందిగం, బందీగృహం, బుయ్యారం, బొక్క


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह स्थान जिसमें दंड पाए हुए अपराधियों को बंद करके रखा जाता है।

चोरी के अपराध में उसे जेल की हवा खानी पड़ी।
क़ैदख़ाना, कारागार, कारागृह, कारावास, कैदखाना, जेल, जेलख़ाना, जेलखाना, बंदी गृह, हवालात

A correctional institution where persons are confined while on trial or for punishment.

prison, prison house

ಅರ್ಥ : రాజనీతి అనుసారంగా తప్పు చేసినప్పుడు కారాగారంలో ఉంచే వ్యక్తి

ಉದಾಹರಣೆ : అతను మూడు సంవత్సరాలు ఖైదుగా ఉన్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : ఖైదీ

ಅರ್ಥ : జైలు శిక్ష అనుభవించేవాడు

ಉದಾಹರಣೆ : పండిత్ జవహార్‍లాల్ నెహ్రూ తాను ఖైదుగా ఉన్న కాలంలో కూడా [సమానంగా రాస్తుండాం] అదేవిధంగా రాస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఖైదీ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी स्थान आदि में बंद रखने की क्रिया।

एक घर में कैद दो लड़कियाँ वहाँ से भाग निकली।
क़ैद, कैद

A state of being confined (usually for a short time).

His detention was politically motivated.
The prisoner is on hold.
He is in the custody of police.
custody, detainment, detention, hold