ಅರ್ಥ : అవసరాల కొరకు వాడుకోవడం
ಉದಾಹರಣೆ :
మేస్త్రీ ఇల్లు కట్టడానికి వంద సిమెంటి మాడెల్ని ఖర్చు చేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఉపయోగించు, వినియోగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : డబ్బులు వాడడం.
ಉದಾಹರಣೆ :
ఈ రోజు నేను నూరు రూపాయలు ఖర్చు పెట్టాను.
ಸಮಾನಾರ್ಥಕ : ఖర్చుపెట్టు, దుబారచేయు, వ్యయంచేయు, వ్యయపరుచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎక్కువ డబ్బు ను ఉపయోగించడం
ಉದಾಹರಣೆ :
సునీల్ కు కొత్త ఉద్యోగం దొరికింది అతను తన స్నేహితులకు వింధు పేరుతో ఖర్చుచేశాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी से अत्यधिक खर्च कराना।
सुनील को नई नौकरी मिलते ही उसके साथियों ने उसे दावत के नाम पर खूब लूटा।