ಅರ್ಥ : ఒక రకమైన కత్తి.
ಉದಾಹರಣೆ :
మోహన్ పిడికత్తితో సోహన్‍ను పొడిచాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కత్తి, పిడి కత్తి, బాకు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A sword with a broad blade and (usually) two cutting edges. Used to cut rather than stab.
broadswordA small pocketknife. Originally used to cut quill pens.
penknifeಅರ್ಥ : రాజుల కాలంలో యుద్దంలో ఉపయోగించే సాధనం
ಉದಾಹರಣೆ :
రాణి లక్ష్మిబాయి ఖడ్గం తిప్పడంలో నిపుణురాలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక రకమైన చిన్న కత్తి
ಉದಾಹರಣೆ :
అతను దొంగను ఖడ్గంతో దెబ్బతీశాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : శత్రువును యుద్ధంలో నరకడానికి ఉపయోగించే ఆయుధం
ಉದಾಹರಣೆ :
అతను కత్తితో శత్రువుపై దాడిచేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కత్తి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : రాజులు తలలు నరకడానికి ఉపయోగించేది
ಉದಾಹರಣೆ :
ప్రాచీనకాలంలో రాణులు వారి దిండు కింద కత్తి పెట్టుకుంటారు.
ಸಮಾನಾರ್ಥಕ : కత్తి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :