ಅರ್ಥ : ఏదైనా ప్రత్యేక కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ధనం.
ಉದಾಹರಣೆ :
గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కోసం ఇవ్వబడిన నిధి దుర్వినియోగించబడింది.
ಸಮಾನಾರ್ಥಕ : -నిధి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అధిక ధనాన్ని నిల్వ ఉంచు ప్రాంతము.
ಉದಾಹರಣೆ :
దొంగలు కోశాగారంలోని ధనాన్ని తీసుకుపోయారు.
ಸಮಾನಾರ್ಥಕ : కోశాగారం, ధనగృహము, ధనాగారం, బండారము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A storehouse for treasures.
treasure houseಅರ್ಥ : ఏదేని విషయములో ఉండు జ్ఞానము లేక గుణముల యొక్క పెద్ద కోశాగారము.
ಉದಾಹರಣೆ :
కబీర్ జ్ఞానపు భాండాగారము.
ಸಮಾನಾರ್ಥಕ : భాండాగారము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కూడబెట్టిన విలువైన వస్తువులు.
ಉದಾಹರಣೆ :
సంపదను తగిన విధంగా ఖర్చు పెట్టాలి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :