ಅರ್ಥ : ప్రచండమైన భావనలు
ಉದಾಹರಣೆ :
ఈరోజుల్లో ప్రతి ప్రాంతంలో క్రూరమైన సంఘటనలు జరుగుతున్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : ఘోరమైన, హింసాత్మకమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎవ్వరైతే హింసలు చేస్తారో.
ಉದಾಹರಣೆ :
ఈ రోజుల్లో మానవుడు క్రూరమైన పనులు చేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రచండమైన, రక్తవర్ణమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దీనిలో హింస ఉంటుంది.
ಉದಾಹರಣೆ :
నాజీలు యూదులను కౄరముగా హింసించెను.
ಸಮಾನಾರ್ಥಕ : అసభ్యమైన, ఘాతుకమైన, ర్యాగింగ్, హింసాత్మకమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎవ్వరైతే అత్యాచారాలు చేస్తారో.
ಉದಾಹರಣೆ :
కంసుడు ఒక క్రూరమైన పాలకుడు.
ಸಮಾನಾರ್ಥಕ : దౌర్జన్యమైన, నిర్దయాత్మకమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.