ಅರ್ಥ : ఆసక్తి కలిగి ఉండటం.
ಉದಾಹರಣೆ :
నాకు చిన్నప్పటి నుండి తాజ్‍మహల్ చూడాలని ఆశ ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆశ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.ಅರ್ಥ : ఇష్టము కలిగి ఉండుట
ಉದಾಹರಣೆ :
మమతకు ఉల్లాసంగా తిరగడంలో ఆశక్తి ఎక్కువ.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏ పనైనా చేయడానికి మనస్సులో కలిగే ఆశ.
ಉದಾಹರಣೆ :
అతను తన కోరికను అనుసరించి ఏదో ఒక పని చేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అభిరుచి, ఆకాంక్ష, కాంక్ష
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A sense of concern with and curiosity about someone or something.
An interest in music.ಅರ್ಥ : దేనిపైనైన ఏకాగ్రత చూపించడం
ಉದಾಹರಣೆ :
చదువులో అతని ఆసక్తి చూసి అతనిని నగరంకు పంపించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అసక్తి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
एकाग्र भाव से किसी काम या बात की ओर ध्यान या मन लगने की अवस्था या भाव।
पढ़ाई में उसकी लगन को देखते हुए उसे शहर भेजा गया।A strong liking.
My own preference is for good literature.ಅರ್ಥ : దేనిమీదైన ఆశ లేకపోవడం
ಉದಾಹರಣೆ :
మానవుడి ప్రతికోరిక పూర్తి కాదు.నాకు ఈరోజు అన్నం తినాలనే కోరిక లేదు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
मन में दबी रहनेवाली तीव्र कामना या लालसा।
मनुष्य की प्रत्येक इच्छा पूरी नहीं होती।ಅರ್ಥ : సంబోగాసక్తులను ఆచరించకపోవడం
ಉದಾಹರಣೆ :
బ్రహ్మచారి కోరికను జయించి తమ వ్రతాన్ని ఆచరించడం.
ಸಮಾನಾರ್ಥಕ : ఇచ్చా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒకరి మధ్య ఒకరికి అభిమానం కలిగి ఉండటం.
ಉದಾಹರಣೆ :
భర్త ఇష్టంతో ఆమె తన పేదరికాన్ని మరిచిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : ఇష్టం, ప్రియం, ప్రీతి, ప్రేమ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.ಅರ್ಥ : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
ಉದಾಹರಣೆ :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అభిలాష, ఆకాంక్ష, ఆశ, ఆశయం, కల, లాలస
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।