ಅರ್ಥ : నాజూకైన శరీరంగల
ಉದಾಹರಣೆ :
దారిలో ఒక కోమలమైన నవయవ్వనవతి వయ్యారంగా వెళుతుండెను.
ಸಮಾನಾರ್ಥಕ : నాజూకైన, సుందరమైన, సుకుమారమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కళానైపుణ్యతలోని చాలా కోమలమైన పనితనం
ಉದಾಹರಣೆ :
పట్టు కుర్తాకు సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ (బుటేదారీపని) చేశారు
ಸಮಾನಾರ್ಥಕ : పలచని, సూక్ష్మమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన భాగం మృదువుగా ఉండుట.
ಉದಾಹರಣೆ :
సుకుమారమైన రాముడు శివధనస్సును విరిచినాడు.
ಸಮಾನಾರ್ಥಕ : నాజూకైన, సుకుమారమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : శాంతి స్వభావం కలిగి ఉండుట.
ಉದಾಹರಣೆ :
గాంధీగారు కోమలమైన స్వభావం కలవాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కోమలతగల, మృదువైన, సుకుమారమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :