ಅರ್ಥ : ఒకరి పట్ల ఒకరికి ఒప్పనితనం ఉండకపోవుట
ಉದಾಹರಣೆ :
అసూయ లేని సమాజంలో శాంతి మరియు సద్భావన పెంపొందుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అసూయ, ఆగ్రహము, ఈర్ష్య, కసి, క్రోదము, ద్వేషం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ईर्ष्याहीन होने की अवस्था या भाव।
ईर्ष्याहीनता से समाज में शांति और सद्भावना पनपती है।A particular moral excellence.
virtueಅರ್ಥ : అత్యధికంగా ఉండే కోపం
ಉದಾಹರಣೆ :
ఓజా చెప్పింది దేవత కోపం నుండి తప్పించుకోవడానికి పూజ పునస్కారాలు చేయాలి
ಸಮಾನಾರ್ಥಕ : క్రోధం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చిరాకుతో నిండిన మండిపాటు.
ಉದಾಹರಣೆ :
నేను ఆవేశముతో వచ్చి తెలియక ఏవేవో మాట్లాడాను.
ಸಮಾನಾರ್ಥಕ : ఆగ్రహం, ఆవేశం, ఉద్రేకం, క్రోధం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
आवेशित होने की अवस्था या भाव या चित्त की प्रबल वृत्ति।
मैं आवेश में आकर न जाने क्या-क्या कह गया।The state of being emotionally aroused and worked up.
His face was flushed with excitement and his hands trembled.ಅರ್ಥ : మనస్సులో కలిగే ఉక్రమైన భావన
ಉದಾಹರಣೆ :
కోపంలో ఉన్మత్తుడైన వ్యక్తి ఏమైనా చేస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అక్కసు, ఆక్రోశం, ఆగ్రహం, ఆవేశం, ఉద్రేకం, క్రోధం, చిరాకు, చీదర, మంట, రోషం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
चित्त का वह उग्र भाव जो कष्ट या हानि पहुँचाने वाले अथवा अनुचित काम करने वाले के प्रति होता है।
क्रोध से उन्मत्त व्यक्ति कुछ भी कर सकता है।ಅರ್ಥ : సహజంగా ఎక్కువ కోపం కలిగి ఉండుట.
ಉದಾಹರಣೆ :
కోపిష్టియైన వ్యక్తులకు దూరంగా ఉండుటకు అందరు ఇష్టపడుతారు.
ಸಮಾನಾರ್ಥಕ : కోపిష్టియైన, క్రోదుడైన, ముక్కోపియైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Quickly aroused to anger.
A hotheaded commander.