ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : బరువు కొలిచే యూనిట్.
ಉದಾಹರಣೆ : బరువులను, దూరాలను వేరు-వేరు పద్దతులలో కొలుస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : తూకము, పరిమాణము
ಅರ್ಥ : బరువును తెలుసుకోవడానికి చేసే పని
ಉದಾಹರಣೆ : ఒక గోనె సంచిలో బియ్యం తూకం దాదాపు వంద కిలోలు వుంటుంది
ಸಮಾನಾರ್ಥಕ : తూకం, పరిమాణం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
किसी वस्तु का भार, तौल, नाप, मूल्य आदि।
ಅರ್ಥ : ఒక వస్తువు దాని బరువును తెలుసుకోవడానికి చేసే పని
ಉದಾಹರಣೆ : మీ తూకం సరిగా లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : తూకం
तौलने की क्रिया या भाव।
ಅರ್ಥ : దూరంను పరిగనించడం
ಉದಾಹರಣೆ : సర్వే వారు పొలం కొలిచిన తర్వాత కార్యాలయానికి వెళ్లారు.
ಸಮಾನಾರ್ಥಕ : కొలవడం
ಅರ್ಥ : ఏదైన వస్తువ యొక్క పొడవు వెడల్పును కొలిచేది.
ಉದಾಹರಣೆ : శోహన్ యొక్క గది యొక్క కొలత ముప్పై ఇంచీలు.
ಸಮಾನಾರ್ಥಕ : కొలమానం, కొలువడి, పరిమాణం
किसी चीज़ की लंबाई, चौड़ाई, ऊँचाई आदि जिसका विचार किसी निर्दिष्ट लंबाई के आधार पर या तुलना में होता है।
ಸ್ಥಾಪನೆ