ಅರ್ಥ : చెట్టు యొక్క ఏదైనా ఎండినభాగం ఇది వస్తు తయారీకి ఉపయోగపడుతుంది.
ಉದಾಹರಣೆ :
కొయ్యను అలంకరించే వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The hard fibrous lignified substance under the bark of trees.
woodಅರ್ಥ : పశువుల్ని కట్టివేయడానికి ఉపయోగించు ఒక లావైన పెద్ద కర్ర ఇది భూమిలో పాతబడి ఉంటుంది.
ಉದಾಹರಣೆ :
గేదె కట్టుగొయ్యను తెంపుకొని పోయింది
ಸಮಾನಾರ್ಥಕ : కట్టు గొయ్య
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A long (usually round) rod of wood or metal or plastic.
poleಅರ್ಥ : మంట పెట్టడానికి ఉపయోగపడే కట్టె
ಉದಾಹರಣೆ :
కుమ్మరి కొయ్య ద్వారా కుండను పగులగొట్టాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కర్ర
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చెట్టుకొమ్మల ద్వారా వచ్చే కట్టె
ಉದಾಹರಣೆ :
అతడు కుక్కను కర్రతో కొట్టాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కర్ర
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :