ಅರ್ಥ : కొద్దిరోజులు మాత్రమే ఉండేది
ಉದಾಹರಣೆ :
జీవితంలో సుఖం కొద్ది కాలమే ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అల్పకాలికమైన, అస్థిరమైన, క్షణికమైన, తాత్కాలికమైన, శాశ్వతముకాని, స్వల్పకాలికమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो कुछ ही दिनों से हो या कुछ ही दिन रहे।
जीवन में सुख अल्प कालीन है।